Maruti Kiran Buneti : తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి గారు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు మారుతీ కిరణ్ బూనేటి ని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maruti Kiran Buneti to attend Tirumalanatha Swamy Brahmotsavam

You cannot copy content of this page

Scroll to Top