Gang Rape Case : దుర్గాపుర్‌ అత్యాచార ఘటన.. నిందితుడిని పట్టించిన సోదరి

TRINETHRAM NEWS

Trinethram News : Oct 14, 2025, పశ్చిమబెంగాల్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం ఐదో నిందితుడు సఫీక్‌ను అతని సోదరి రోజినా ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి స్నేహితుడితో బయటకు వెళ్లిన బాధితురాలిని దుండగులు అటవీప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, ప్రతిఘటిస్తే మరికొంతమందిని పిలుస్తామని బెదిరించారని తెలిపింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Durgapur rape incident.. Sister catches accused

You cannot copy content of this page

Scroll to Top