జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Theranym Biologics Industry Launched

Theranym Biologics Industry : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల శివారులో తెరానిమ్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమను మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రులు తెలిపారు.

బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, పరిశ్రమల విస్తరణతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page