జూన్ 26, 2026
TRINETHRAM NEWS
beer sales in two months

Beer Sales : త్రినేత్రం న్యూస్ : Jun 04, 2026, తెలంగాణ : తెలంగాణలో ఎండల తీవ్రతతో ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4 కోట్ల బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల వినియోగం అధికంగా ఉంది. రోజువారీ అమ్మకాలు 1.5 లక్షల కేసుల నుంచి 2.2 లక్షల కేసులకు పెరిగాయి.

దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్యం ఆదాయం రూ.10 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page