Third Phase of Election : ప్రశాంతంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 17 త్రినేత్రం న్యూస్. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.. పోలింగ్ కేంద్రాల పరిధిలో 163 బీ ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ ) అమలు.. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టు దిట్టమైన భద్రతా.. పోలింగ్ నిర్వహణకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు… ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు జిల్లా హెచ్ వీ వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ నిఘా.. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో వద్ద పటిష్ట భద్రత.. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని జిల్లా ఎస్పి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The third phase of the Gram Panchayat election process proceeded peacefully

You cannot copy content of this page

Scroll to Top