వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రి నేత్రం న్యూస్. బురoదపల్లి పల్లి సర్పంచ్ అభ్యర్తి రెండవ విడత ఎన్నికలలో వికారాబాద్ మండలం బురంద పల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా నేను బరిలో ఉన్న రమేష్ నాయక్ నేను దాదాపు 20 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ లో పనిచేసాను నేను సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుటికీ పార్టీ అధిష్టానం నాకు ఎన్నికలలో సహకరించకపోవడం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను అదే పార్టీ వాళ్లు సహకరించి ఉంటే నేను సర్పంచ్ గా గెలిచేవాణ్ణి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడేవాణ్ణి బిజెపి వాళ్లు ఇప్పటికైనా రాబోవు ఎంపీటీసీ జడ్పిటిసి బిజెపి అభ్యర్థులు పోటీలో ఉంటే వారికి సహకరించి వాళ్లను గెలిపించాలని కోరుతూ ముఖ్యంగా వికారాబాద్ బిజెపి నాయకులు వికారాబాద్ జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు రాజశేఖర్, మాజీ అధ్యక్షులు అడ్వకేట్ మాధవరెడ్డి, సీనియర్ నాయకులు పాండు గౌడు, శివరాజ్, బిజెపి నాయకులు మోహన్ రెడ్డి సహకరించాలని బిజెపి సీనియర్ నాయకుడు మూడవత్ రమేష్ సెల్ 9908279799 నాయక్ కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


