దేవరకొండ డివిజన్ డిసెంబర్ 17 త్రినేత్రం న్యూస్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం చందంపేట మండలం కోరుట్ల గ్రామం పోలింగ్ కేంద్రాన్ని జోన్-6 డి.ఐ.జి యల్.ఎస్ చౌహన్ ఐపీఎస్ తో కలిసి బందోబస్తును జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. పర్యవేక్షించారు. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాల పరిసరాలలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా అదనపు బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


