MLA Nallamilli : విప్లవజ్యోతి,స్వాతంత్ర సమరయోధులు, మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, విగ్రహ ఆవిష్కరణ చేసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

TRINETHRAM NEWS

అనపర్తి:త్రినేత్రం న్యూస్, పెదపూడి మండలం రామేశ్వరoలో కాకినాడ క్షత్రియ పరిషత్ వారి సౌజన్యంతో విప్లవజ్యోతి, స్వాతంత్ర సమరయోధులు, మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు,విగ్రహా ఆవిష్కరణ చేసి నివాళులర్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు,కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు, రామేశ్వరం గ్రామ ఎన్ డి ఏ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Anaparthi MLA Nallamilli

You cannot copy content of this page

Scroll to Top