Achu Kota Muralikrishna : కృష్ణదేవరాయలను పుష్పగుచ్చంతో అభినందించిన అచ్చు కోట మురళీకృష్ణ

TRINETHRAM NEWS

తేదీ : 28/07/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం, వడ్లమూడి గ్రామంలో విజ్ఞాన్ యూనివర్సిటీ కళాశాలలో నరసరావుపేట లోక్ సభ సభ్యులు కృష్ణ దేవరాయలు వాళ్ల సోదరి రాణి రుద్రమదేవి కుమారుడు ,కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుకలో నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చు కోట. మురళి కృష్ణ ఆయనకు పుష్పగుచ్చంతో అభినందించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Achu Kota Muralikrishna congratulated

You cannot copy content of this page

Scroll to Top