జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 01 at 8.16.16 AM

TRINETHRAM NEWS

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9 ఎంపీ స్థానాలకు కొత్త ఇంఛార్జి లను త్వరలో ప్రకటించనున్నారు. కొత్త నియమించిన ఇంఛార్జిలను కూడా మార్చే అవకాశం.. మరికొన్ని స్థానాల్లో ఇంఛార్జి లను మార్చే అవకాశం.. ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మార్పులు ఉంటాయన్న వైఎస్సార్సీపీ పార్టీ అధిష్టానం.

You cannot copy content of this page