జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని ఈరోజు కలెక్టరేట్ లోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ పురపాలక సంఘం నూతన చైర్ పర్సన్ గడ్డం అనన్య
చిన్న వయసులోనే రాజకీయాల లోకి రావడంతో పాటుగా మొదటిసారే మున్సిపల్ చైర్ పర్సన్ హోదా దక్కడం అదృష్టమని, ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలని తెలిపారు. వికారాబాద్ పురపాలక సంఘం అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లా స్నేహా మెహ్ర నిఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ పురపాలక సంఘం నూతన చైర్ పర్సన్ గడ్డం అనన్య
ఈసందర్భంగా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ స్నేహా మెహ్ర మాట్లాడుతూ.. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సమాజం కోరుకుంటున్న సందర్భంలో గడ్డం అనన్య చిన్న వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించడం సంతోషకరం.
రాష్ట్రంలోనే అతి పిన్న వయసులోనే అనన్య వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కావడం నేటి మహిళా లోకానికి ఆదర్శమని అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


