జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 18 at 3.37.01 PM

TRINETHRAM NEWS

దావూద్ ఇబ్రహీం

ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

భారతదేశంలో ముంబాయి నగరంలో పేలుళ్లు సృష్టించి పాకిస్తాన్ దేశం లోకి పారిపోయి అక్కడ తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం.. పైన నిన్న గుర్తు తెలియని వ్యక్తులు అతని పైన విష ప్రయోగం జరిపారు..

పాకిస్తాన్ కరాచీలో మెయిన్ కోరంగి రోడ్డు లో కల పి ఎన్ ఎస్ ఫిషా హాస్పిటల్ లో రాత్రి 12 గంటల నుండి ఒంటిగంట మధ్యలో మరణించినట్లు విశ్వసినీయ వర్గాల ద్వారా విషయం బయటకు పొక్కినది. .

ప్రస్తుతం అసలే పాకిస్తాన్ అల్ల కల్లోలం గా ఉన్నది. .

పాకిస్తాన్ దేశంలో అడుగడుగునా తీవ్రవాద సంస్థలు నాయకులు, కార్యకర్తలు ఉంటారు కాబట్టి. .

దావూద్ ఇబ్రహీం మరణ వార్త బయటకి పొక్కితే పాకిస్తాన్ దేశంలో అంతర్గత అల్లర్లు చెలరేగుతాయి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని పాకిస్తాన్ బయటికి పొక్కనేయడం లేదు..
దానితోపాటు ముఖ్యమైన విషయము ఏమిటి అంటే నిన్నటి నుండి పాకిస్తాన్ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమి జరిగి ఉంటుందో అని…

You cannot copy content of this page