WhatsApp Image 2023 12 18 at 2.43.28 PM
రైతుబంధులో మార్పులు!
అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు రైతుబంధు కట్!
లిమిట్ 5 ఎకరాలా?, 10 ఎకరాలా?
పరిమితి విధించే అంశంపై రేవంత్ సర్కార్ కసరత్తు
21న కలెక్టర్లతో సీఎం రేవంత్ మీటింగ్
కలెక్టర్ల మీటింగ్‌లో రైతుబంధుపై ఆదేశాలు
త్వరలోనే మార్గదర్శకాలు
వచ్చే వానకాలం సీజన్ నుంచి అమలు
90శాతం మంది ఐదెకరాల్లోపు వారే
కేవలం 6.65లక్షల మంది చేతిలో 52లక్షల ఎకరాలు
