శ్రీ రామ జయ రామ జయ జయ రామ
పిబ్రవరి 04 2026 బుధవారం నేటిపంచాంగము
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:తదియ రా1.55 వరకు
వారo:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పుబ్బ రా12.10 వరకు
యోగం:అతిగండ తె3.13 వరకు
కరణం:వణిజ మ2.05 వరకు తదుపరి భద్ర రా1.55* వరకు
వర్జ్యం:ఉ8.00 – 9.37
దుర్ముహూర్తము:ఉ11.51 – 12.37
అమృతకాలం:సా5.42 – 7.19
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.36 సూర్యాస్తమయం:5.53
ఓం శ్రీరామ హనుమతే నమః
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


