జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 24 at 13.25.03

TRINETHRAM NEWS

The main suspect in the Assam minor girl gang rape has died!

Trinethram News : అసోం : ఆగస్టు 24
అస్సాంలోని ధింగ్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఒకరు శనివారం తెల్లవారు జామున చెరువులో దూకి మరణించాడు.

శుక్రవారం రాత్రి, పోలీసులు అరెస్టు చేసిన నిందితులను నేరస్థలానికి తీసుకువెళ్లారు. ఘటనకు సంబంధించిన క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేం దుకు ప్రయత్నిస్తూ సమీప చెరువులోకి దూకాడు.

దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు సహాయంతో SDRF బృందం ఈ ఉదయం చెరువు నుండి నిందితుడి మృతదేహాన్ని వెలికితీసింది.

ఆగస్టు 22వ తేదీ సాయం త్రం ఢింగ్ ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గు రు వ్యక్తులు సామూహిక అత్యాచారానికిపాల్పడ్డారు.

ఈ సంఘటన తరువాత, ధింగ్ ప్రాంతంలో భారీ ఎత్తు న నిరసనలు మొదలయ్యా యి. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ సంస్థలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు.

అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.సీనియర్ పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The main suspect in the Assam minor girl gang rape has died!

You cannot copy content of this page