తేదీ : 23/04/2025. గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్); అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా నిరుపేదలు అయినటువంటి ఇళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం ఏగ వంతం చేసింది. జూన్ పన్నెండవ తేదీతో ఎన్డీయే పాలనకు ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో మూడు లక్షల ఇళ్ళ ప్రారంభోత్సవాలు చెయ్యాలని నిర్ణయించడం జరిగింది.
నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలల్లో రెండు సెంట్లు చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


