BRS from Congress : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ మున్సిపాలిటి పరిధిలోని 9వ వార్డు బూరుగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంత్ రెడ్డి ఈరోజు ఆయన వర్గంతో కలిసి వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, వికారాబాద్ పట్టణ BRS పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, BR శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గంగారం వెంకట్, బూరుగుపల్లి శ్రీనివాస్ రెడ్డి, వికారాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు నారేగూడెం మహిపాల్ రెడ్డి, వికారాబాద్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, వికారాబాద్ పట్టణ జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్, నాయకులు రమణ, BTS నర్సింహా, అంజి, శివ, యాదయ్య, మహిపాల్, రాము, శ్యామ్, ప్రశాంత్ రెడ్డి, నర్సింలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Joining the BRS party from

You cannot copy content of this page

Scroll to Top