వైసిపి ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 29. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆదేశాల మేర మండపేట నియోజవర్గ వైసీపీ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు, ఆధ్వర్యంలో మంథా తుఫాన్ కు అధిక సంఖ్యలో పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవాలని రైతుల పక్షంగా కపిలేశ్వరపురం మండల నాయకులు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూటం సత్యనారాయణ, వైస్ ఎంపీపీ భానుప్రసాద్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పుట్టా కృష్ణ బాబు, మెర్ల రామకృష్ణ, చూడే సూరిబాబు, చోడే నాని బాబు, పలివెల మధు, మేడిశెట్టి దుర్గారావు, అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ప్రగడ అర్జున్ రావు, బుంగ దావీదు, బెల్లం సుధీర్, వల్లూరు సుబ్బారావు, జువ్వల చంటి, నాగబత్తుల శ్రీహరి, నాగబత్తుల కళ్యాణ, బెల్లం కిషోర్, గడ్డం రాజా, దాసిరాజు, బీర వెంకట్, నాగ బత్తుల గణేష్, గోడి సతీష్ ,బెల్లం లచ్చయ్య, కనపర్తి కిట్టయ్య, గోడి సునీల్, బీర సునీల్, నక్క సుకుమార్, బెల్లం నిఖిల్, గుత్తులు పుష్పలరావు, వనం అర్జున్, మట్ట సాయి, కుడుపూడి వీరబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


