త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 21. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో ప్రజలు సంతోషంగా, సమైక్యంగా ఉండాలని కోరారు.
తోట త్రిమూర్తులు మాట్లాడుతూ దీపావళి అనేది కాంతి సంతోషం పండుగ గా పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గ ప్రజలు ఈ పండుగను సాంప్రదాయికంగా జరుపుకుని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని పిలుపు నిచ్చారు. వైసిపి పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులకు అంబిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్త తీసుకుని బాణసంచా కాల్చుకోవాలన్నారు . ఈ దీపావళి ప్రజలు జీవితాల్లో సంతోషాలు విరాజిల్లాలని తోట ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


