Perwala Rajitha Jangareddy : గ్రామ అభివృద్ధియే లక్ష్యం

TRINETHRAM NEWS
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వావిల్ కోల్ సర్పంచ్ అభ్యర్థి; పేర్వాల రజిత జంగారెడ్డి.

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పేర్వా లా రజిత జంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి యే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నాను అని , గ్రామంలో మంచినీటి సమస్యలు వీధిలైట్లు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఎలాంటి సమస్య లేకుండా ముందుండి పరిష్కరిస్తానని , గ్రామాభివృద్ధికి నా సహాయ సహకారాలు అందిస్తానని . గ్రామ ప్రజలంతా కత్తెర గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటానని, మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని ప్రజలను కోరారు మీ ఇంటి బిడ్డగా మీ ఆపదలో తోడుగా మీ కష్టంలో నీడగా ఇచ్చిన మాట కై నిలబడతానని వావిల్ కోల్ సర్పంచ్ అభ్యర్థి పేర్వాల రజిత జంగారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
వావిల్ కోల్ , వడ్డెర గూడెం రుద్రాయ గూడెం ప్రజలందరూ మద్దతు తెలిపారు. ఓర్సు.అంజయ్య. సత్తిరెడ్డి. సత్యనారాయణ రెడ్డి. దామోదర్ రెడ్డి. సురేష్. సుధాకర్ రావు. సోకయ్య. మోహన్ రెడ్డి. యాదవ రెడ్డి వెంకటయ్య. తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The goal is village development

You cannot copy content of this page

Scroll to Top