Collector Prateek Jain : వికారాబాద్ జిల్లా పరిధిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా లో నవాబ్ పేట్ మండలం ఏక్ మామిడి, మూల మడ, వికారాబాద్ మండలం నారాయణ పూర్ గ్రామాలలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వికారాబాద్ నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.

ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు చేయకూడదు అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Prateek Jain visited polling stations

You cannot copy content of this page

Scroll to Top