డిండి( గుండ్లపల్లి) డిసెంబర్ 09 త్రినేత్రం న్యూస్. డిండి గుండ్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ( గిరమోని శ్రీను) పోటీ చేస్తున్న నాకు ఉంగరం గుర్తు కేటాయించడం జరిగిందని డిండి గ్రామ ప్రజలు అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక అవకాశం కల్పించాలని గ్రామంలో చేయబోయే ముఖ్యమైన పనులు అందరికీ అన్ని విధాలుగా కులమత భేదాలు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్న నన్ను ఒకసారి ఆశీర్వదించాలని పారదర్శక పాలన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తానని అభివృద్ధి పనుల విషయంలో శ్రద్ధ పాటిస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


