పందలపాకలో ఆత్మీయ సమ్మేళనం
20 ఏళ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు.. బిక్కవోలు మండలంలోని పందలపాక శ్రీ పదాల పెద్దపూల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద 2005-06లో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పాఠశాల వద్ద కలుసుకున్నారు. పదో తరగతి చదివి 20 ఏక పూర్తి చేసిన సందర్భంగా ఈ అత్మీయ సమావేశం నిర్వహించారు.
పలువులు ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాని ప్రారంభించారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహణకు కృషి చేసి తమ తోటి విద్యార్థులను అభినందించారు. ఆత్మీయ సమ్మేళనంలో ఒకరికొకరు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు .
సరాద గా అటాపాటలతో చిన్నపిల్లలగా సందడి చేశారు పాఠశాల చదివి తరగతిలో సరదా కాసేపు కుర్చి ఉంటే అప్పటి ఉపాధ్యాయలు మరలా ఒక సారి పాఠం చెప్పితే ఎలా ఉంటుదో చూసుకున్నారు. అలాగే అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలోని పాఠశాల అభివృద్ది కమీటీ జ్ఞాపకాలను చైర్మన్ కొనాల సత్తిరాజు, రామచంద్రపురం lic డీవో కర్రి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు వై. బి. ఎస్ ఆచార్యులు, పిచ్చిక సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నాను.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


