WhatsApp Image 2024 02 20 at 12.03.19
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 20 at 12.03.19
అందులో పనిచేసే CGT యూనియన్‌కు చెందిన ఉద్యోగులు ఈఫీల్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు.
తమ జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలో దిగారు.
ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్ టవర్‌ను తాత్కలికంగా అధికారులు మూసివేశారు.
దీంతో సోమవారం ఈఫిల్ టవర్‌ను చూడటానికి వచ్చిన పర్యటకులను వెనక్కి పంపారు..

You cannot copy content of this page