జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 20 at 12.15.30

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ

క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు

కేశినేని చిన్ని కామెంట్స్…

పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది

నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు

విజయవాడ పార్లమెంటు అభివృద్ధిపై కేశినేని నాని చంద్రబాబుకు సవాల్ విసరడం కాదు…నాతో చర్చకు రావాలని నానికి నేను సవాల్ విసురుతున్నాను

చంద్రబాబుతో చర్చించే స్థాయి కేశినేని నానిది కాదు

కేశినేని స్థాయి మరిచిమాట్లాడుతున్నారు

కేశినేని నానికి మతిభ్రమించింది

దమ్ముంటే కేశినేని నాని నాతో డిబేట్ కి రావాలి

కేశినేని నాని ఊసరవెల్లి

విజయవాడ పార్లమెంటు ప్రజలు కేశినేని నానిని అసహ్యించుకుంటున్నారు

చంద్రబాబు విజన్ ని టాటా ట్రస్ట్ అధినేత రతన్ టాటా ఎన్నో సార్లు ప్రశంసించారు

నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని స్వయానా రతన్ టాటా చెప్పారు

ప్రజాజీవితంలో కేశినేని నాని కనుమారుగయ్యారు….మీడియాకి మాత్రమే నాని పరిమితమయ్యారు

You cannot copy content of this page