ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 17 త్రినేత్రం న్యూస్. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దేవరకొండ మండలం రత్య తండాలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తమ ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


