2019కి ముందున్న పంటల బీమా విధానమే అమలు: వ్యవసాయ శాఖ

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్

2019కి ముందున్న పంటల బీమా విధానమే అమలు: వ్యవసాయ శాఖ

రబీ నుంచి 2019కి ముందున్న పంటల బీమా విధానాన్నే అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది.

పీఎం ఫసల్ బీమా పథకానికి పంటల వారీగా నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని పేర్కొంది.

రుణాలు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చని వెల్లడించింది. https://pmfby.gov.in/ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

నవంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించాలని పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top