జూన్ 27, 2026

download 3 6

TRINETHRAM NEWS

విశాఖ శారదా పీఠానికి మరో బిగ్ షాక్

Trinethram News : విశాఖ : తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాలకు అనుమతులు రద్దు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో భూమి లీజుకు ఇచ్చారు.

అయితే, నిబంధనలు అతిక్రమించారంటూ అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page