Vikarabad News : బీసీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లాలో బీసీలకు రావలసిన వంద సర్పంచి స్థానాలను జనరల్ కు కేటాయించడం బీసీలకు తీవ్ర అన్యాయం అని జిల్లా బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ యాదగిరి యాదవ్, ఉమా శేఖర్,లక్ష్మణరావు ముదిరాజ్, కోడి లక్ష్మణ్,ఎల్లన్న లాలయ్య ముదిరాజ్,అంజయ్య రాజు, సత్యనారాయణ గౌడ్, కృష్ణ,బీసీ ప్రెస్మీట్లో పాల్గొనడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Congress government cheated the BCs

You cannot copy content of this page

Scroll to Top