Kolan Hanmanth Reddy : సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నా కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ 23 వ డివిజన్ లో సీసీ రోడ్డు పూర్తిగా పాడువటంతో తీవ్ర ఇబ్బంది గురువాతున్న కాలనీ వాసులు గత నెల నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి సదరు కమీషనర్ తో మాట్లాడి కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి మంజూరు చేయించి సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభమించిన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో( NMC) అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, NMC మహిళ అధ్యక్షురాలు శ్రీమతి కడియాల ఇందిరాగారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలపు రమేష్ , గోలి శ్రీనివాస్ , గోలి విజయ లక్ష్మి, నవ్య, రాణి, అనుపమ, జ్యోతి, సతీష్ మరియు మహిళ కార్యకర్తలు , నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy participated opening ceremony of CC Road

You cannot copy content of this page

Scroll to Top