
తేదీ : 13/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వినుకొండ మండలం , ఏనుగుపాలెం గ్రామానికి చెందిన మన్నం. లక్ష్మణ్ చారి (14) మార్చి రెండవ తేదీన అదృశ్యమవడం జరిగింది. వినుకొండలోని గౌతమ్ పాఠశాలలో చదువుతున్న చదువుతున్న విద్యార్థి పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు ఆచూకీ తెలిసినవారు 94402,09129 మొబైల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
