Welcome Platform Collapsed : హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో వీచిన గాలికి కూలిన స్వాగతం వేదిక

TRINETHRAM NEWS

Trinethram News : హెలికాప్టర్లలో తిరగడం తగ్గించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అధికారంలోకి రాకముందు ఏ విధంగా వెళ్లారో ఆ విధంగా వెళ్లాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమం కోసం హాజరవడం కోసం హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు

ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలు

దీంతో పరుగులు పెట్టిన జనం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Welcome platform collapsed due

You cannot copy content of this page

Scroll to Top