గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు
లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు.
ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు.
ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్‌సభను వాయిదా వేశారు.

