CM Chandrababu : రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

TRINETHRAM NEWS

Trinethram News : మంగళగిరి : మంగళగిరి వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ లాంఛనంగా దీనిని ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్‌ పార్క్‌ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్‌ కేంద్రంగా విలసిల్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ratan Tata Innovation Hub

You cannot copy content of this page

Scroll to Top