Manipur : మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత

TRINETHRAM NEWS

Trinethram News : మణిపూర్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ను పోలీసులు ఇంఫాల్లో శనివారం అరెస్టు చేశారు. దీంతో మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగి షాపులను ధ్వంసం చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ఐదు రోజులపాటు ఇంటర్ నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tensions rise again in

You cannot copy content of this page

Scroll to Top