Andhra-Telangana Border : ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా, దాచేపల్లి : తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వెళ్తున్న లారీలను ఆపేస్తున్న తెలంగాణ అధికారులు.. తంగెడ కృష్ణానది వారధి పై భారీ స్థాయిలో ఆగిపోయిన తెలంగాణ వెళ్లాల్సిన ధాన్యం లారీలు

కృష్ణానది బ్రిడ్జిపై లారీలు అడ్డంపెట్టి ఆందోళన చేస్తున్న లారీ డ్రైవర్లు.. ఆంధ్ర నుంచి వెళ్తున్న ధాన్యం లారీలను వెంటనే పంపాలంటూ బ్రిడ్జ్ పై ఆందోళన.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tension on Andhra-Telangana Border

You cannot copy content of this page

Scroll to Top