Supreme Court : పహల్గామ్‌ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

TRINETHRAM NEWS

Trinethram News : జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ .. పిటిషనర్‌ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం .. పిటిషన్‌ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలన్న కోర్టు

దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ పై ఆగ్రహం.. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తారా అంటూ అసహనం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court to hear

You cannot copy content of this page

Scroll to Top