Trinethram News : May 01, 2025, ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమని అమిత్ షా తెలిపారు. దాడిసి చేసి తప్పించుకున్నాం అని అనుకుంటే అది పొరపాటేనని అన్నారు. ఇది మోదీ సర్కార్ అని.. దాడికి కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అమిత్ షా పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


