బీజేపీ _ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ పై ఉత్కంఠ.
Trinethram News : ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల ఆరోపణలు… నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాలు
చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు…. శిశు మందిర్ వేదిక కు చర్చకు రెండు పార్టీల సిద్ధం.. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాల తో చర్చకు రావాలి : ఎమ్మెల్యే కాటిపల్లి.
కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్న పోలీసులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


