Fire Accident : కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : స్థానిక పద్వ్మావతి ప్లాజా మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం..!మూసివేసి ఉన్న షాప్‌లో తెల్లవారుజామున చెలరేగిన మంటలు..
షెట్టర్ల పైనుండి కింద నుండి బయటకి మంటలు దట్టమైన పొగలు షార్ట్ సర్క్యూట్ వల్లే అనే భావిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ..మంటలను ఆర్పివేస్తున్న ఫైర్ ఫైటర్స్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire accident in Kukatpally KPHB

You cannot copy content of this page

Scroll to Top