కొత్తపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి గ్రామంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లంకె భీమరాజు, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, చిక్కం భీముడు, ఆకుల బుజ్జి, గుత్తుల నాగేశ్వరరావు, అధ్యక్షులు అరిగెల నానాజీ, గొల్లవిల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చీకట్ల ఏసుబాబు, మండల ప్రధానకార్యదర్శి పండు వెంకటేశ్వరరావు, మద్దింశెట్టి సీతారామస్వామి, అడబాల సత్యనారాయణ, గొలకోటి సత్తిరాజు, నల్లా సత్యనారాయణ, పిల్లా వెంకటేశ్వరరావు, కడలి శ్రీనివాసరావు,నల్ల బాపండు, పేమ్మిరెడ్డి సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ, నాగారపు అర్జునరావు, కంచుమర్తి శ్రీనివాసరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, కాగిత సత్యనారాయణ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


