Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని, కుత్బుల్లాపూర్ గ్రామం బీజేపీ కార్పొరేటర్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొని తదుపరి

అయోధ్య నగర్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్ కమిటీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, బలవంత్ రెడ్డి, వీరారెడ్డి ,పెద్ది మల్లేశం, మురళి, నాగేష్, నార్లకంటి ప్రతాప్, పెద్దింటి సాయిలు, చిత్తారి, పద్మా రెడ్డి, వాని, అంజయ్య,వీరేశం, సింహాద్రి, పాపయ్య, క్రాంతి, మహేష్, శ్రవణ్, మూర్తి, ఈశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the occasion of

You cannot copy content of this page

Scroll to Top