CM Revanth : పెట్టుబడుల్లో తెలంగాణ నం.1

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్

ప్రపంచానికి హబ్ గా మారిందని CM రేవంత్ తెలిపారు. నానక్రామ్ గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ‘మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL, ఇన్ఫోసిస్, విప్రో తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయి. కొత్తగా రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్ష ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణలో దేశీయంగా, అంతర్జాతీయంగా నం.1గా ఉన్నాం’ అని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana No.1 in Investment

You cannot copy content of this page

Scroll to Top