Telangana Government releases Life Sciences Policy : దావోస్‌లో లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 21, 2026, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.

2030 నాటికి ప్రపంచంలోనే తొలి 5 స్థానాల్లో నిలవాలని, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana government releases Life Sciences Policy in Davos

You cannot copy content of this page

Scroll to Top