Trinethram News : Jan 21, 2026, యూపీలోని ప్రయాగ రాజ్ లో విమాన ప్రమాదం జరిగింది. కేపీ కాలేజ్ సమీపంలోని ఓ చెరువులో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


