జూన్ 27, 2026

IMG 20241102 WA0011

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన..
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ట్రనేత్రం న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్ధాయి బీసీ కుల గణన మరియు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకార్యక్రమ సమీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహేందర్ రెడ్డి. హాజరైన డిసిసి అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి, తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ తరువాత దేశంలోనే తొలిసారిగా సీఎం రేవంత్.రెడ్డినేతృత్వంలోసాగుతున్నకులగణనఅణగారిన,వెనుకబడ్డ వర్గాల అభివృద్ధికి, రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యంఅందించేందుకు దోహదపడుతుంది అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page