IMG 20241102 WA0015
రిలే నిరాహార దీక్ష విరమణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
గత నాలుగు రోజులుగా వికారాబాద్ జిల్లాలో డిగ్రీ కళాశాల పక్కాభవన్ గురించి రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ హరీష్ రావు టౌన్ సెక్రెటరీ మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తొందరగా స్పందించి వికారాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీకళాశాలపక్కభవనంనిర్మించాలని కోరారు లేనియెడల రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు రాష్ట్ర సీఎంసొంతగడ్డఅయినవికారాబాద్అదేవిధంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం లో డిగ్రీ కళాశాల పక్కా భవనం లేకపోవడంచాలాదురదృష్టకరమని అన్నారు వికారాబాద్పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయి నాలుగు సంవత్సరాలు అయినా ఇంకా స్థలం లేకపోవడం ఇది రాష్ట్రానికే సిగ్గుచేటు అని అన్నారు ప్రభుత్వం తొందరగా స్పందించకుంటేదీన్నిఒకఉద్యమంలోకొనసాగిస్తామనితెలియజేశారు ఈకార్యక్రమంలోటౌన్ఉపాధ్యక్షులు దయాకర్ కృష్ణా మహేష్ రాహుల్ మల్లేష్ ప్రభాకర్ సంతోష్ పవన్ సంపత్ కిషోర్ దశరథ్ రామకృష్ణ శశిధర్ గౌడ్ రాకేష్ చరణ్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
