తేదీ : 30/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ లో ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటి హబ్ గా మారుతుందని అన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీ ని ఆదర్శంగా తీసుకుని అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాము అని ,అభివృద్ధి చెందితే లాభం ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు . కానీ భవిష్యత్తు అంతా ఐటీతో ముడిపడి ఉంది. ఏఐ, డీఎఫ్, టెక్నాలజీదే భవిష్యత్తు. జనవరి నుంచి రాష్ట్రంలో క్వాంటం , వ్యాలీ కార్యకలాపాలు నిర్వహించాలి అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


