జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పై టిడిపి మూకలు దాడికి పాల్పడిన ఘటనపై జిల్లా ఎస్పీ బింధుమాధవ్ కు ఫిర్యాదు. ఫిర్యాదు అందజేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

పాల్గొన్న కాకినాడ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) అధ్యక్షులు దాడిశెట్టి రాజా, తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , పిఠాపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) ఇన్ఛార్జ్ వంగా గీతా, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సంపర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి.

దాడిని ఖండించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నేతలు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హమీ ఇచ్చినట్లు వెల్లడించిన నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP mob attacks former

You cannot copy content of this page