MLA TRR : కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన ఎమ్మెల్యే TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :గండిడ్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు 30,03,480/- రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక నాయకులు,అధికారులతో కలిసి అందించిన పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA TRR presented Kalyana

You cannot copy content of this page

Scroll to Top